Telugu Boothu Kathalu – కాంతామణి

Telugu Boothu Kathalu – కాంతామణి

‘కాంతామని’ అడివిలో వుండే ఒకా నొక పల్లె లో పుట్టింది. ఆమె తల్లి తండ్రులకి ఆమె ఒక్కత్తే కూతురు. ఆమె చిన్నప్పటి నుంచి ఆ అడవిలో ని స్వచ్చ మయిన వాతావరణం లో పెరిగిన దాని వాళ్ళ చాలా ఆరోగ్యం గా, అందం గా వుండేది. ఆమె తల్లి తండ్రులు ఆ అడవిలో దొరికే ఎండు కట్టెలు, కుంకుడు కాయలు, పండ్లు, ఆకు కోరలు ఇంకా రక రకాలయిన అడవి తల్లి వరాలయిన ఔషధాలు దగ్గరలో వుండే సంతకి తీసుకు వెళ్లి అమ్ము కుని ఆ వచ్చిన దానిలో కొంత తమ తిండి కోసం ఖర్చు పెట్టు కుని కొంత తమ కూతురికి చదువు చెప్పించ టానికి ఖర్చు పెట్టె వాళ్ళు. ఆ వూరిలో అయిదవ తరగతి వరకు వుండేది.దాని తరువాత చదవాలి అంటే అక్కడికి ముప్ఫయి కిలోమీటర్ల దూరం లో వున్న టౌన్ కి వెళ్లి చదవాల్సిందే.

Telugu Boothu Kathalu

Telugu Boothu Kathalu

ఆ విధం గా పదవ తరగతి వరకు చదివింది కాంతామణి. పదవ తరగతి వరకు చదివిన వాళ్ళు ఆ వూరిలో ఎవ్వరూ లేరు. అలా చదివిన కాంతామని ఆ పయి చదువులకి ఇంకా దూరం వెల్ల లేక ఇంటి లో నే వుండి ఏమి చెయ్య లో తెలియక గోళ్ళు గిల్లు కుంటూ వున్న కాలం లో వచ్చాడు ఆ వూరికి ఒక గవర్నమెంట్ ఆఫీసర్. పేరు శేఖర్. అతను చేయ బోయే పని ఆ అడవిలో వుండే అద్భుత మయిన వృక్ష, జంతు, ఖనిజ సంపద గురించి ఒక థీసిస్ రాసి గవర్నమెంట్ కి రిపోర్ట్ ఇవ్వడం. అతని వయసు ఇరవయి అయిదు లోపే. అతని తండ్రి పలుకు బడి వల్ల అతనికి ఇష్టమయిన ఆ డిపార్టమెంట్ లో చదువు అయిపోయిన వెంటనే ఆ వుద్యోగం వచ్చింది. అతని బస ఆ వూరిలో వుండే గవర్నమెంట్ గెస్ట్ హౌస్. అతను రావడం అయితే ఆ వూరికి వచ్చాడు కాని ఆ అడవిలో ఎటు వెళ్తే ఏమి వస్తుందో తెలియక కొన్ని రోజులు ఇబ్బంది పడ్డాడు.
అతని అవస్థ గమనించిన ఆ వూరి కారణం కాంతామణి ని అతనికి తోడు పంపించాలి అనుకున్నాడు. కాంతామణి అయితే కొంచెం చదువు కున్నది, అతనికి ఏదయినా హెల్ప్ చేస్తుంది అనుకున్నాడు కారణం. అదీకాక ఆమె తన తల్లి తండ్రులతో ఆ అడివి అంతా చాలా సార్లు తిరిగి ఉండడంతో ఆ దార్లు అవీ ఆమెకి కొట్టిన పిండి. ఆమె తల్లి తండ్రులని ఒప్పించి ఆమెని అతనితో ఇచ్చి పంపించాడు ఒక రోజు. శేఖర్ కి ఆమెని చూసిన వెంటనే చాల మంచి అభిప్రాయం కలిగింది. చాలా బాగుంది అనుకున్నాడు. శేఖర్ ఆమెని మొదటి రోజు మంచి మంచి ఔషద మొక్కలు దొరికే చోటికి తీసుకుని వెల్ల మన్నాడు. వారిద్దరూ గవర్నమెంట్ అతనికి ఇచ్చిన జీప్ వేసుకుని ఆ అడవి లోకి పయన మయ్యారు ఒక రోజు ప్రొద్దున్నే.

Top