Telugu Boothu Kathalu – తప్పు చేసిన టీచర్

Telugu Boothu Kathalu – తప్పు చేసిన టీచర్

Telugu Boothu Kathalu నేను ఒక ప్రైవేటు స్కూల్ లో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాను. స్కూల్ లో జరిగే ఏ ఖర్చు నాకు తెలియకుండా జరగదు. అన్నీ నా అనుమతి తోనే ఖర్చు చెయ్యాలి. నేను చెప్పిన విధంగానే స్కూల్ యాజమాన్యం వారు స్కూల్ కోసం డబ్బు ఖర్చు చేస్తారు. చాలా కాలంగా ఆ స్కూల్ లో శ్రద్ధగా పనిచేసిన ఫలితం ఇది. నన్ను బాగా నమ్ముతారు. నా పనితనం మీద మంచి గురి వుంది వాళ్ళకి.ఏడాదికొకసారి మా స్కూల్ పద్దులు ఆడిట్ చేయిస్తాము. నాకు ఒక్కరే అసిస్టంట్ వుంది. ఆమె ఈ సారి సెలవ లో వుంది. కాన్పు కి వెళ్ళింది. రెండు నెలల దాకా రాదు. ఆడిటర్లు స్కూల్ లో వున్నారు. నేను నా పని లో పీకల దాకా మునిగివున్నాను. నా పరిస్తితి గమనించి నాకొక కొత్త అసిస్టెంట్ ని యిచ్చారు యాజమాన్యం వారు. ఆమె ఆ స్కూల్ లోనే లెఖ్ఖల టిచర్ గా పనిచేస్తోంది. ఆమె పేరు రవళి. ఆమెకి చేయవలసిన పనులు వివరించి కొంత పని అప్పగించాను. బాగానే పనిచేసుకుపోతోంది రవళి.

Telugu Boothu Kathalu

Telugu Boothu Kathalu

రెండు రోజులు నాకు జ్వరం వచ్చి స్కూల్ కి వెళ్ళలేకపోయాను. ఆ సమయం లో రవళి హడావడిగా పద్దులు ఫైనల్ చేసి ఆడిటర్ తో సంతకాలు తీసేసుకుంది. ప్రభుత్వానికి కూడా పంపించేసింది. ఇది అంతా నాకు తెలియకుండానే జరిగిపోయింది. బహుశ యాజమాన్యం దగ్గర ఆమె పేరు సంపాదించడానికి ఆ పని చేసింది.
సెలవ నుంచి వచ్చాక ఆమె తొందరపాటుతనం మా స్కూల్ ని ఇబ్బంది లో పడవేస్తుందని నేను గ్రహించాను. యాజమాన్యం వారికి చెప్పాను జరిగిన తప్పిదం గురించి. వారు చాలా కోపగించుకొని రవళిని పిలిచారు. రెండు రోజుల లో ఆమె చేసిన తప్పులు దిద్దుకొని కొత్త పద్దులు తయారు చేయకపోతే ఉద్యోగం లోంచి తీసేస్తామని బెదిరించారు. రవళి మొహం లో నెత్తురు చుక్క లేదు. తన ఉద్యోగం ఊడతుందనే భయం ఆమెను క్రుంగదీసేస్తోంది.

Top