Telugu Boothu Kathalu – పని మనిషి

Telugu Boothu Kathalu – పని మనిషి

Telugu Boothu Kathalu రాజు హైదరాబాద్ లో కొత్తగా ఉద్యోగం లో జాయిన్ అయ్యాడు. ఊరు గాని ఊరు. షిఫ్టుల్లో పని. ఒక రెండు రోజులు తిరిగి ఒక సింగిల్ రూం అద్దెకు తీసుకున్నాడు. రోజు తెల్లవారుజామునే వెళ్ళడం, సాయంత్రానికల్లా రావడం. మరో నెల నైట్ డ్యూటీలు. ముందు కొన్ని రోజులు హోటళ్ళలో తిన్నాడు గానీ సరి పడక, స్వంతంగా వంట చేసుకోవడం మొదలెట్టాడు. మార్నింగ్ డ్యూటీలు ఉన్నపుడు అంట్లు కడగటం ఇబ్బంది అయ్యేది. జీతం బాగానే ఉంది గాబట్టి ఒక పని మనిషిని పెట్టుకుంటే మంచిదనిపించింది. ఒక రోజు ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళాడు, పని మనిషి సంగతి అడుగుదామని. ఇంటి ఓనర్ కి చిన్న హోటల్ ఉంది. అతనూ ఉదయాన్నే వెళ్ళిపోతాడు. వాళ్ళ ఆవిడ ఇంట్లో ఉంది. ‘ఆంటీ, ఒక పని మనిషి కావాలి’ అన్నాడు రాజు.

Telugu Boothu Kathalu

Telugu Boothu Kathalu

‘ఏం పనికో?’ అంది ఆమె నవ్వుతూ. ఆమె పేరు కామాక్షి. ఎప్పుడూ సరదాగా, నవ్వుతూ ఉంటుంది. ముఫ్ఫై కి అటూ ఇటూ ఉంటుంది. కాస్త నిండుగా ఉంటుంది.
ముందు అర్ధం కాలేదు రాజుకి. కాసేపటికి అర్ధమై అతనూ నవ్వాడు. ‘అదే ఆంటీ, అంట్లు కడుగుకోవడం ఇబ్బంది అవుతుంది. అందుకని.’ అన్నాడు.
‘సరే లేవయ్యా. నాకు తెలుసు. ఉండు. మా పని మనిషిని అడుగుతాను’ అంటూ, ‘మంగా’ అంటూ పిలిచింది.
‘అమ్మా’ అని మంగ వచ్చింది. పేరుకి పనిమనిషే కానీ కాస్త మంచి బట్ట కడితే కామాక్షి చెల్లి లా ఉంటుంది. తెలుపూ కాదు, నలుపూ కాదు. పొడవూ కాదు, పొట్టీ కాదు. లావూ కాదు, సన్నమూ కాదు. పిట పిట లాడుతుంది.
‘ఏమే, ఈ బాబు తెలుసుగా. మన వెనక పోర్షన్ లో ఉంటాడు. అంట్లు కడగటానికి కావాలట. చేస్తావా?’ అని అడిగింది ఆంటీ.
‘ఇక్కడ లేట్ అవుతుందిగా అమ్మా’ అంది మంగ.
‘బాబు పొద్దున్నే నాలుగు కే వెళ్తాదట. నువ్వు కాస్త ముందు వచ్చి అక్కడ చేసి ఇక్కడికి రా’ అంది ఆంటీ. ‘అట్టాగే అమ్మ’ అంది మంగ.
‘ఏవయ్యా, జీతం ఎంతిస్తావు?’ రాజు ని అడిగింది ఆంటీ. ‘అదీ మీరే ఫిక్స్ చేయండి ఆంటీ’ అన్నాడు రాజు.
‘సరేలే, ఒక వంద తీసుకోవే మంగా, ఒక్కడేగా’ అంది ఆంటీ మంగ తో.
‘మీ ఇష్టం అమ్మా’ అంటూ లోపలి వెళ్ళిపోయింది మంగ.
‘ఏమయ్యా రాజూ. కాఫీ తాగుతావా?’ అని, ‘కాస్త తాగు, ఉండు తెస్తాను’ అని లోపలి వెళ్ళింది ఆంటీ.
వెళ్తుంటే ఆంటీ వెనక వైపు చూసాడు రాజు. ఇంకా నైటీ లో ఉంది, లోపల లంగా వేసుకోలేదేమో, నైటీ ఆంటీ పిర్రల మధ్య దూరి పిర్రల ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది. ఆంటీ నైటీని సర్దుకునే ప్రయత్నం కూడా చేయలేదు.

Top