Telugu Boothu Kathalu – మొగుడితో కావేరి దెంగులాట

Telugu Boothu Kathalu – మొగుడితో కావేరి దెంగులాట

Telugu Boothu Kathalu “కావేరీ ..!” అన్న మా శ్రీవారి గొంతు వినబడగానే పరుగులుపెడుతూ వచ్చాను . నన్ను చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వి , అటు చూడమంటూ సైగ చేసారు . టేబుల్ మీద ‘కళా మందిర్ ‘ పేరు ఉన్న రెండు కవర్లు కనబడ్డాయి . ఏమిటి ? అన్నట్టు కళ్ళతోనే ప్రశ్నించాను . కళ్ళు రెండూ చక్రాల లాగా తిప్పి , నడుం పైన చేతులు వేసుకుని “చూస్తే నీకే తెలుస్తుంది” అన్నారు కొంటెగా నవ్వుతూ. మొదటి కవర్లో ‘నీలం’ రంగు చీర, రెండవ దానిలో ‘పసుపు పచ్చ’ చీర ఉన్నాయి . అవి చూడగానే నాకు పట్టలేని ఆనందం కలిగింది . ఇది మా రెండో పెళ్లి రొజు. ఆయన్ని ఈరోజు సెలవు పెట్టమంటే పెట్టలేదు ఆఫీసుకి . కాని , రొజూ కన్నా ఈరోజు త్వరగా వచ్చేసారు .

Telugu Boothu Kathalu

Telugu Boothu Kathalu

మా వారు తెచ్చిన చీరల్ని అటు ఇటు తిప్పి, నా భుజాలపై వేసుకుని అద్దం ముందుకు నడిచాను . నా వెనకనే ఆయన వచ్చారు.
నా వొంటి మీద ఉన్న చీరను తీసి జాకెట్ , లంగాతో అద్దం ముందు నిలబడ్డాను. ఆయన నా శరీరాన్ని తదేకంగా చూడడం అద్దంలో గమనించాను . ఒక్కసారిగా ఎక్కడలేని సిగ్గు ముంచుకు వచ్చింది . ” మోహన్ గారూ … అలా చూస్తూ ఉంటే చీర ఎలా కట్టుకోగాలను ? వెళ్లి బయట నిలబడండి ” అన్నాను, నేల చూపులు చూస్తూ . “ఏంటి శ్రీమతి గారికి సిగ్గులు వస్తున్నాయి? రాత్రి రతి దేవిలా భంగిమ పెట్టినప్పుడు ఏమయ్యాయి ఈ సిగ్గులు?” అన్నారు వెక్కిరిస్తూ . “మన్మధుని బాణానికి పారిపోయాయి” అన్నాను నవ్వుతూ .
“సరే త్వరగా కానివ్వు సినిమాకి వెళ్దాం ” అని బయటకి వెళ్ళిపోయారు . నాలో ఒక్కసారిగా నిరుత్సాహం ఆవహించింది . ‘వెల్లిపోమ్మంటే వెళ్ళిపోవడమే తప్ప , పెళ్ళాన్ని దగ్గరికి తీసుకుని ముద్దులాడడం తెలిదు ఈ మనిషికి ‘ అని నాలో నేనే గొణుక్కుని నీలం రంగు చీరను విప్పి కట్టుకున్నాను .
చిన్నప్పటి నుండి నాకు శృంగారం మీద ద్యాస కాస్త ఎక్కువే . కామసూత్ర మొత్తం చదివేసాను . అప్పుడప్పుడు ఇంటర్నెట్ లో బూతు కథలు కుడా చదువుతాను . వాటిలో మగవాళ్ళు తమ భార్యల్ని వివిధ భంగిమల్లో చేస్తారని చదవటం, మా ఆయన ఎప్పుడైనా అలా చేస్తారేమో అని చూడడం నాకు షరా మామూలు అయిపోయింది . అలా అని ఆయన శృంగారంలో నాకు తక్కువ చేసింది లేదు . వారానికి మూడు సార్లు అయినా నా మీద వాలకుండా ఉండలేని తుమ్మెద ఆయన. కాని నాకు ఉన్న యావకి అది సరిపోవట్లేదు . అది ఆయనకీ చెప్పాలని ఉన్నా సిగ్గు అడ్డం వస్తుంది . ఇలా ఆలొచిస్తూనె చీర కట్టుకుని , ఆయనకీ ఇష్టమైన జాస్మిన్ సెంట్ పూసుకుని హాల్లోకి వచ్చాను .

Top