Telugu Boothu Kathalu – వర్షం తెచ్చిన మాలతితో సుఖం

Telugu Boothu Kathalu – వర్షం తెచ్చిన మాలతితో సుఖం

Telugu Boothu Kathalu వర్షం హఠాత్తుగా పడడం మొదలుపెట్టింది. గొడుగు లేకపోవడం తోటి చెట్టు కిందకు చేరే లోపలే బాగా తడిసి పోయాను. రుమాలు తో తల తుడుచుకుంటూ ఎదురుగుండా ఉన్న ఇంటి కేసి చూసాను. తలుపు తెరుచుకొని ఒక 35 ఏళ్ళ భామ పడుతున్న వాన కేసి ఆనందంగా చూస్తోంది. ఆమెను చూడగానే నా గుండె ఝల్లు మంది. మాలతి! అబ్బా! ఎన్నాళ్ళకు చూసాను మళ్ళీ! కాలేజి అయిపోయాక నేను ఉద్యోగ వేట లో పడి ఈ నగరం వచ్చి సెటిల్ అయిపోయాను. మాలతి విషయం ఏమీ తెలియలేదు ఆ తరువాత. వేగంగా నా మనసు పదిహేను సంవత్సరాల వెనుక జరిగిన సంఘటన వైపు మళ్ళింది.

Telugu Boothu Kathalu

Telugu Boothu Kathalu

అప్పుడు నా వయస్సు 22 సంవత్సరాలు. యూనివర్సిటీ లో చదువుకుంటున్నాను. మధ్యాహ్నం క్లాసులు అయిపోయాక నా యింటి వైపు నడుస్తుంటే నా ముందుగా ఫది అడుగుల దూరంలో మాలతి వెళుతోంది. వెనక నుంచి ఆమె అందాలను చూస్తూ అడుగులు వేయసాగాను. ఆమె నడుం భలే సెక్సీగా ఊపుతూ నడుస్తుంటే నా అరచేతుల లో దురద మొదలైంది. వాటిని ఆమె నడుం మీద వేసి నొక్కేయాలనిపించింది. అనుకోకుండా పెద్ద వాన మొదలైంది. ఇంటి దాకా వచ్చేలోపలే బాగా తడిసిపోయాను. మా యింటి గేటు ముందున్న చెట్టు కింద ఆగింది మాలతి వాన లో తడవకుండా. నాకు ఆమె ఒక సంవత్సరం జూనియర్ యూనివర్సిటీ లో. మా సందు లోనే వాళ్ళ ఇల్లు కూడా ఉంది. అప్పుడప్పుడు కలిసి వెళుతూంటాము కాలేజ కి.

“అయ్యో మాలతి తడిసిపోతావు.. లోపలికొచ్చి కూర్చో”అంటూ ఇంటి తలుపు తాళం తీసాను. ఆమె తటపటాయిస్తూనే మెల్ల్గగా లోపలికొచ్చింది నా వెనుకే. ఓ మోస్తరు గా తడిసిన ఆమె బట్టల నుండి ఆమె అందం బయటకు తొంగి చూస్తోంది. నా చూపులు ఆమె యద పైన పొట్ట పైన తారాట్లాడుతుంటే మాలతి యిబ్బందిగా కదిలింది. నేను తువ్వాలు తెచ్చి తుడుచుకోమని చెప్పి వేడి వేడి కాఫీ చేద్దామని వంటింట్లోకి వెళ్ళాను. మాలతి అద్దం ముందు నిల్చుని తన జుత్తు ఆరబోసుకొని తుడుచుకుంటూ తన చీర కొంచెంగా పైకి లేపి చివర్లు పట్టుకొని పిండడానికి బాత్రూమ్ వైపు వెళ్ళింది. ఆమె చీర పైకి లేపి వెళుతుంటే ఆమె లేత పాదాలు, నునుపైన పిక్కలు, నడుస్తుంటే ఊగుతున్న ఆమె నడుము కేసి నేను కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను చేతి లో కాఫీ కప్పుల తో సహా.

ఆమె నా ఆగమనం గమనించి తన చీర కిందకు దింపుకొని జుత్తు తుడుచుకుంటూ నిలుచుంది. నేను యింత రెడ్ హాండేడ్ గా దొరికిపోవడం తో మనస్సు చిన్నబుచ్చుకొని “వెచ్చ వెచ్చ గా కాఫీ తాగు మాలతి. ఫాన్ గట్టిగా పెడతాను, చీర అదే ఆరిపోతుంది. బాచెలర్ కొంప నాది. నీకు తగిన బట్టలు యివ్వలేను మార్చుకోవడానికి. నీ కభ్యంతరం లేదంటే నా పాంటు షర్ట్ ట్రై చేయి” అని అలమారా తెరిచాను. “అవసరం లేదు.. ఆరిపోతాయి.. వాన గూడా తగ్గేటట్టు ఉంది. కొంచెం నింపాదించగానే వెళ్ళిపోతాను మా యిల్లు దగ్గరే గదా” అంటు నా వైపు తిరిగింది. చేతులు పైకెత్తి జుత్తు తుడుచుకుంటూండడం వలన ఆమె స్థనాలు బాగా ఉబ్బి కనిపిస్తున్నాయి ఆమె పైట వెనుక నుంచి.
బయట చల్లని వాతావరణం, ఇంట్లో అందమైన భామ, చేతి లో కాఫీ కప్పు! ఓహ్.. భలే ఛాన్స్ అనుకుంటు ఆమె వైపు రెండు అడుగులు ముందరకి వేసి ఆమె చేతి నుంచి తువ్వాలు అందుకొని ఆమె జుత్తు తుడవసాగాను.

Top