Telugu Boothu Kathalu – వాత్స్యాయన కామశాస్త్రం

Telugu Boothu Kathalu – వాత్స్యాయన కామశాస్త్రం

Telugu Boothu Kathalu కామశాస్త్రం : భారతీయ సాహిత్యంలో “కామం” గురించి, శాస్త్రీయ దృక్ఫదంతో రచించబడిన సాహిత్యం.
చాణక్యుడు ఆర్థికశాస్త్రం గురించి రచించిన అర్థశాస్త్రం ( కౌటిల్యుని అర్థశాస్త్రం ) లాగానే, కామశాస్త్రం కూడా ఒక శాస్త్రీయ గ్రంధము. కామశాస్త్రం, నాగరికుల కొరకు సశాస్త్రీయ జ్ఞానంతో, శారీరక ఇచ్ఛను , ఇంద్రియాలకు ఆనందాన్ని , ప్రేమికుల మధ్య మరియు దంపతుల మధ్య ఒకరిపై ఒకరికి చిరకాల అనుబంధాన్ని పెంపొందించే మార్గాలను సూచించే ఆచరణాత్మక ధోరణి కలిగి ఉన్న సాహిత్యం. అంతే కాకుండా కామకేళి లో అనుభవం , అవగాహన కలిగించి ప్రేమికులు పరస్పరము సంతృప్తిని కలిగించుటకు మార్గదర్శకమైన గ్రంథం. కామ శాస్త్రం సంప్రదాయం ప్రకారం తొలి పాఠం లోని సమాచారాన్ని బట్టి చూస్తే ఇది ఒక విస్తారమైన గ్రంథంగా తెలియుచున్నది.ఈ కామశాస్త్రాన్ని ” మహాదేవుడైన పరమశివుని ” యొక్క ద్వారపాలకుడైన ” నంది “కి ఆపాదించబడినది.

Telugu Boothu Kathalu

Telugu Boothu Kathalu

పరమేశ్వరుడు తన భార్య పార్వతీ దేవితో రాస క్రీడా సమయంలో ఆమెకు ఈ శాస్త్రాన్ని చెప్పుచున్నప్పుడు , ద్వారపాలకుడైన నంది విని పవిత్ర ప్రవచనాలుగా గ్రంథస్తం చేశాడు.
క్రీ.పూ. 8 వ శతాబ్దానికి చెందిన ” ఉద్దాలకుని ” కుమారుడైన, శ్వేతకేతు , నంది రచించిన గ్రంథం యొక్క సారాంశాన్ని వ్రాశాడు ,
కానీ ఈ “సారాంశం” ఇప్పటికీ అందుబాటులో చాలా విస్తారమై ఉండి పఠనాసక్తి కలవారికి సులభగ్రాహ్యముగా లేదు.
భభ్రవ్య అనే పండితుడు, తన శిష్య బృందంతో కలిసి భారీ మరియు కష్టతరంగా ఉండిపోయింది శ్వేతకేతు యొక్క సారాంశ గ్రంథాన్ని , సులభంగా చదువుట కొరకు దానికి సారాంశాన్ని రచించారు. క్రీ.పూ 3 మరియు 1 వ శతాబ్దాల మధ్య , అనేక రచయితలు భభ్రవ్య బృందం యొక్క సారాంశం లోని వివిధ భాగాలని వారి వారి శైలిలో ప్రత్యేక గ్రంథాలుగా రచించారు , ఆ రచయితలలో కొందరి పేర్లు చారాయణ , ఘోటకముఖ , గోనార్డ్య , గోనికపుత్ర , సువర్ణనాభ , మరియు దత్తక. ప్రాచీన సాహిత్యాలలో ఇప్పటికీ లభ్యమవుతున్న గ్రంధం కామసూత్ర. దీనిని వాత్స్యాయనుడు రచించాడు.
వాత్స్యాయనుడి తరువాత, అనేకులు అనేక గ్రంధాలు వ్రాశారు, వాటిలో లభ్యమవుతున్నవి మరియు ముఖ్యమైనవి; కొక్కాకుడు రచించిన రతి రహస్యం (13వ శతాబ్దం)
కళ్యాణమల్లుడు రచించిన అనంగరంగ (16వ శతాబ్దం).
జయమంగలుడి వ్యాఖ్యానాలు వాత్స్యానుడిపై (13వ శతాబ్దం).

Top