Telugu Sex Stories – ఒక్కటి మాత్రం నిజం.ఆయనకు నేను అన్యాయం చేశాను

Telugu Sex Stories – ఒక్కటి మాత్రం నిజం.ఆయనకు నేను అన్యాయం చేశాను

Telugu Sex Stories తర్వాతి నాలుగు రోజులు ,నేను ఫోను చెయ్యలేదు,మెసేజ్ పెట్టలేదు.దానికి కారణాలు ఉన్నాయి.అసలే తన భర్తకు బాగోలేదు,బాగా డిస్టర్బ్ అయి ఉంది.ఈ సమయం లో నేను ఏదో వేడిగా వాగి,మళ్ళీ కథ అడ్డం తిరగవచ్చనే భయం,స్వార్థం.
ఇక ఆగలేక ఒక రోజు మాలతి ఇంటికి వెళ్ళాను.తను అప్పుడే స్కూల్ నుండి వచ్చినట్టు ఉంది.ఎర్రటి పూవులున్న తెల్లటి చీర కట్టుకుని ఉంది.నన్ను చూసి చిరుహాసం తో
“రా…శివా” అంది.
“ఆయన ఎలా ఉన్నారు”
“బెడ్రూం లో ఉన్నారు,పర్వాలేదు లోపలకి వెళ్ళు”
“పిల్లలు ఏరి?కనబడడం లేదు?”
“ఇద్దరూ స్కూల్ పికినిక్ వెళ్ళారు,రాడానికి ఆలస్యం అవుతుంది”అంటూ తను కిచెన్ లోకి దూరింది.

Telugu Sex Stories

Telugu Sex Stories

నేను బెడ్రూం లోకి వెళ్ళాను.మాలాతి భర్త మంచం మీద పడుకుని ఏదో పుస్తకం చదువుకుంటున్నారు.నన్ను చూడగానే పలకరింపుగా నవ్వారు.
“ఎలా ఉన్నారు సార్” అడిగాను.
“బాగానే ఉన్నాను శివ”
“చూసి చాలా రోజులు అయ్యింది,ఒకసారి చూసి వెళదామని వచ్చాను”అన్నాను.
“ఎందుకు శివ?ఈ ఫార్మాలిటీస్…ఐ యాం నౌ ఓకె”
ఇద్దరము మాట్లాడుకుంటుండగా.మాలతి రెండు కాఫీకప్ లతో లోపలికి వచ్చింది.తను మంచమీద కూర్చుంటూ కాఫీ కప్ నాకు అందించింది.ఎడమ వైపు పైట కొంచం చెదిరింది.తను ఇది గమనించలేదు కాని,నా కళ్ళు గమనించాయి.మాట్లాడుతూ నా దృష్టిని పసికట్టిన మాలతి పైట సర్దుకుని అక్కడ నుండి లేచి వెళ్ళిపోయింది.ఆయన తో కాసేపు మాట్లాడి తెచ్చిన పళ్ళు టేబులు మీద పెట్టి,రెస్ట్ తీసుకోమని చెప్పి బయటకి వచ్చాను.
మాలతి హాల్ లో కనబడలేదు.డైనింగ్ రూం లోకి వెళ్ళాను.అక్కడ తను కూరగాయలు తరుగుతోంది.నన్ను చూదగానే,
“ఇప్పుడు చెప్పు ఎలా ఉన్నారు ఆయన?” అడిగింది.
“చూడడానికి చాలా బాధగా ఉంది.బాగా చిక్కి పోయారు.బాగా బరువు తగ్గినట్టు అనిపిస్తున్నారు”
“మ్మ్…..”తన ముఖం వాడిపోయింది.
“రిలాక్ష్ మాలతి..అన్నీ మెల్లిగా సర్ధుకుంటాయి”
“మ్మ్…..” జల జల కన్నీరు.
“ప్లీజ్ మాలతి ఏడవకు,హి విల్ బి ఆల్ రైట్”
“మ్మ్….” కళ్ళు తుడుచుకుంటూ,”సారి శివా,రాత్రికి ఇక్కడే భోజనం చేసి వెళ్ళు”అంది.
“వద్దు మాలతి,నిన్ను చూస్తుంటేనే గుండె నీరు కారిపోతోంది,ఇక భోజనం కూడానా?”
“మొన్నటిదాకా అత్తయ్యగారు తోడుగా ఉండేవారు,ఇప్పుడు ఒక్కర్తినే ఈయనను చూసుకుంటూ,పిల్లలను చూసుకుంటూ,ఇంటిపని,స్కూలు,నానా యాతనగా ఉంది.చాలా కష్టంగా ఉంది.”మళ్ళీ ఏడుస్తూ చెప్పింది.
“అర్థమయ్యింది”.దీనంగా అన్నాను.
“ఈయనకు ఇవేవి అర్థం కావడం లేదు.ఖాళీగా మంచమీద ఉండడం వల్ల.చీటికి మాటికి నామీద,పిల్ల మీద విరుచుకుపడుతున్నారు. నేను చేస్తున్నదంతా ఆయనకోసం,పిల్లల కోసమే కదా!.ఇక పిల్లలా?ఇక్కడ త్రాగిన కాఫి కప్,అక్కడ పెట్టరు.అంతా నా చావుకు వచ్చింది”
“మెల్లిగా..ఆయనకు వినబడితే,బాధపడతారు”
“ఇక్కడి మాటలు అంత దూరం ఏమీ వినబడవు”
“మ్మ్…..”

Top